మా బకాయిలు చెల్లించండి
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జార్ఖండ్ రాష్ర్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం హేమంత్ సొరేన్ ఆరోపించారు. తమ రాష్ర్టానికి కేంద్రం రూ.1.36 లక్షల కోట్లు బకాయి పడిందని, వాటిని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాంచీ, జూలై 24: కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జార్ఖండ్ రాష్ర్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం హేమంత్ సొరేన్ ఆరోపించారు. తమ రాష్ర్టానికి కేంద్రం రూ.1.36 లక్షల కోట్లు బకాయి పడిందని, వాటిని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
‘మా రాష్ట్రంపై ఎందుకు వివక్షకు పాల్పడ్డారు? ఇప్పటికే కేంద్రం మాకు రూ.1.36 లక్షల కోట్లు బకాయి ఉంది. కానీ, బీజేపీ నేతలంతా దీనిపై మౌనంగా ఉన్నారు. మీ ఊతకర్ర పార్టీలకే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చుకోండి’ అని ఆయన బీహార్, ఏపీ ప్యాకేజీల గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జార్ఖండ్ రాష్ట్రం ఎన్డీఏకు 9 మంది ఎంపీలను ఇచ్చినా పూర్తి నిర్లక్ష్యం చూపారని ఆరోపించారు. దేశంలో 60 శాతం ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సిన బడ్జెట్‌ను దోచి కేంద్రం తన కుబేర స్నేహితులకు కట్టబెట్టిందని సొరేన్ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

