Heat wave | ఉత్తరాదిలో నిప్పులు చెరుగుతున్న భానుడు.. మండుతున్న ఎండలు
Heat wave | నైరుతి రుతిపవనాల ప్రభావంతో దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కాస్త చల్లబడగా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఎండలతో తుకతుక ఉడికిపోతున్నాయి. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భానుడు భగ్గున మండిపోతున్నాడు. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Heat wave : నైరుతి రుతిపవనాల ప్రభావంతో దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కాస్త చల్లబడగా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఎండలతో తుకతుక ఉడికిపోతున్నాయి. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భానుడు భగ్గున మండిపోతున్నాడు. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
మంగళవారం దిల్లీలోని నరేలాతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాజస్థాన్‌లోని చురులో 45.6 డిగ్రీల వేడి ఉండగా.. సాయంత్రానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ఆగ్రాలోనూ కొద్దిసేపు వర్షం పడింది. జమ్మూలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఈ నెల 17 వరకు హీట్ వేవ్ ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అధికంగానే ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

