Home
National
Health Minister Harsh Vardhan Had Called A Meeting With Health Ministers Of Various States
కొవిడ్-19 కేసుల తీవ్రత : రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక భేటీ!

న్యూఢిల్లీ : దదేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ శనివారం పలు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. కేసుల పెరుగుదలతో రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలతో మహమ్మారి కట్టడికి దవాఖానలు, పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు వంటి మౌలిక వసతులను భారీగా మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఈ భేటీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో కేంద్ర మంత్రి మాట్లాడారు. వైరస్ తీవ్రతతో సతమతమవుతున్న రాష్ట్రానికి నిరంతర ఆక్సిజన్ సరఫరాలతో పాటు అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. మహారాష్ట్రకు అదనంగా 1121 వెంటిలేటర్లను పంపుతున్నామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

