లింగ మార్పిడికి డబ్బులివ్వలేదని కుటుంబాన్ని హత్య చేసిన ‘గే’
Family murdered | ఓ 'గే' దారుణానికి పాల్పడ్డాడు. అంగ మార్పిడికి డబ్బులివ్వలేదని కుటుంబాన్నే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని రోహతక్‌లో ఆగస్టు 27న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. అభిషేక్ అనే యువకుడు

హర్యానా : ఓ ‘గే’ దారుణానికి పాల్పడ్డాడు. లింగ మార్పిడికి డబ్బులివ్వలేదని కుటుంబాన్నే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని రోహతక్‌లో ఆగస్టు 27న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. అభిషేక్ అనే యువకుడు గే. ఈ క్రమంలో తాను అంగ మార్పిడి చేయించుకుంటానని, తనకు రూ. 5 లక్షలు కావాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. కానీ డబ్బులు ఇచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
దీంతో తన పార్ట్నర్తో కలిసి తల్లిదండ్రులతో పాటు చెల్లి, నానమ్మను చంపాలని ప్లాన్ చేశాడు. ఆగస్టు 27వ తేదీ రాత్రి ఆ నలుగురిని తుపాకీతో కాల్చి, వారిపై ఉన్న బంగారు ఆభరణాలను అభిషేక్ దొంగిలించి పారిపోయాడు. ఈ కేసులో ఆగస్టు 31న పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Abhiseik
- Family Killed
- gay
- haryana
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

