జూన్ నాటికి కొవాక్సిన్ ఉత్పత్తి రెండింతలు : హర్షవర్ధన్

న్యూఢిల్లీ : కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఉత్పత్తిని ముమ్మరంగా చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. కొవాక్సిన్ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం జూన్ నాటికి రెండింతలవుతుందని, జులై-ఆగస్ట్ నాటికి ఆరేడు రెట్లు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సెప్టెంబర్ నాటికి భారత్ బయోటెక్ ప్రతినెలా 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసే స్థాయికి చేరుతుందని పేర్కొన్నారు.
డాక్టర్ హర్షవర్ధన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ, హర్యానా, పంజాబ్, బిహార్, జార్ఖండ్, ఒడిషా, జమ్ము కశ్మీర్ ఆరోగ్య శాఖ మంత్రులతో సమావేశమయ్యారు. వ్యాక్సిన్ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వ రంగ తయారీదారుల వద్ద మౌలిక సౌకర్యాలను అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. భారత్ బయోటెక్ బెంగళూర్ కేంద్రంలో సామర్ధ్య పెంపు కోసం రూ 65 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్టు వెల్లడించారు. ముంబైలోని మహారాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని హాఫ్‌కైన్ ఇనిస్టిట్యూట్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ల ఉత్పత్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

