అక్కడ ఎనిమిది నగరాల్లో నైట్ కర్ఫ్యూ
Night curfue: కరోనా మహమ్మారి కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఈ నెల 25 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించాలని

అహ్మదాబాద్: కరోనా మహమ్మారి కట్టడి కోసం గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఈ నెల 25 వరకు నైట్ కర్ఫ్యూను పొడిగించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రటకన చేసింది. ఈ నైట్ కర్ఫ్యూ ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే, రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఆ ఎనిమిది నగరాల్లో వడోదర, గాంధీనగర్, సూరత్, రాజ్కోట్ ఉన్నాయి.
ఏపీలోనూ సెప్టెంబర్ 30 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్లోనూ కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను పొడిగించింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఇదిలావుంటే ఏపీలో ఇవాళ కొత్తగా 1125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,31,974కు పెరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Gujarat
- Night Curfue
- Surat
- Vadodara
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

