ఇదేనా డబుల్ ఇంజిన్ ఎఫెక్ట్!?
వ్యవసాయానికి కరెంటు అవసరమని గుర్తించి, రైతులకు 8 గంటల నిరంతరాయ విద్యుత్తు అందజేయాలని నిర్ణయించినందుకు రాష్ట్రంలోని రైతుల తరఫున ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్, ఆర్థికమంత్రి కాను దేశాయ్‌కు కృతజ్ఞతలు
- గుజరాత్లో రైతులకు 8 గంటల విద్యుత్తు
- అదే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలూ ఉచిత విద్యుత్తు
గాంధీనగర్: ‘వ్యవసాయానికి కరెంటు అవసరమని గుర్తించి, రైతులకు 8 గంటల నిరంతరాయ విద్యుత్తు అందజేయాలని నిర్ణయించినందుకు రాష్ట్రంలోని రైతుల తరఫున ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్, ఆర్థికమంత్రి కాను దేశాయ్‌కు కృతజ్ఞతలు’.. గుజరాత్ వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్జీ పటేల్ బుధవారం మధ్యాహ్నం 1.10 గంటలకు చేసిన ట్వీట్ ఇది. దీనర్థం.. గుజరాత్ రైతులకు 8 గంటల నిరంతరాయ విద్యుత్తు అందుతుందని. అదే.. తెలంగాణలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందుతున్నది. గుజరాత్లో మాత్రం అందేది 8 గంటలపాటే. అది ఉచితమా? కాదా? అన్నదీ తెలియాల్సి ఉన్నది. తెలంగాణలో ఉచితంగా 24 గంటల విద్యుత్తు అందితే, గుజరాత్లో 8 గంటలే. ఇదీ గుజరాత్ మోడల్. ఇదీ డబుల్ ఇంజిన్ ఎఫెక్ట్. ఇదీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో పరిస్థితి. ఇందులో ఏది బాగున్నది? ఇందులో ఏది సంక్షేమ పాలన? అన్నది ప్రజలే తేల్చుకోవాలి.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

