600 అశ్లీల ఖాతాల తొలగింపు.. కేంద్రం హెచ్చరికతో ఎక్స్ చర్యలు
అసభ్య కంటెంట్‌ను తొలగించకపోతే నియంత్రణ చర్యలు తప్పవన్న కేంద్రం హెచ్చరికలతో మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ఎక్స్ దిగి వచ్చింది. కంటెంట్‌ను సమన్వయ పరచడంలో తమ ప్లాట్ఫామ్లో కొన్నిలోపాలు ఉన్నాయని అంగీకరించి, 600 అశ్లీల ఖాతాలను తొలగించినట్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ : అసభ్య కంటెంట్‌ను తొలగించకపోతే నియంత్రణ చర్యలు తప్పవన్న కేంద్రం హెచ్చరికలతో మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ఎక్స్ దిగి వచ్చింది. కంటెంట్‌ను సమన్వయ పరచడంలో తమ ప్లాట్ఫామ్లో కొన్నిలోపాలు ఉన్నాయని అంగీకరించి, 600 అశ్లీల ఖాతాలను తొలగించినట్టు ప్రకటించింది.
భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకొంటామని తెలిపింది. అసభ్యత కలిగిన కంటెంట్‌ను తమ వేదికలో పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమని చెప్పింది. అలాంటి అసభ్యత కలిగిన 3,500 కంటెంట్ విషయాలను బ్లాక్ చేశామని తెలిపింది. అసభ్య కంటెంట్‌ను నిరోధించేలా తమ సంస్థ ప్రమాణాలను మరింత మెరుగు పరుచుకుంటున్నామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

