ఎన్ఐసి ఈ -మెయిల్ వ్యవస్థలో సైబర్ ఉల్లంఘనలేవీ జరగలేదు…

ఢిల్లీ, జూన్ 14: ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, డోమినోస్ వంటి సంస్థలలో డాటా ఉల్లంఘనల ప్రభావంపై మీడియాలో వచ్చిన కథనాలపై కేంద్ర సర్కారు స్పందించింది. ఈ-మెయిల్ అకౌంట్లను, ఎన్ ఐసిఈ-మెయిల్స్ పాస్వర్డ్స్ ను హ్యాకర్లు బహిర్గతం చేశారని ఆయా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) నిర్వహించే ఈ -మెయిల్ వ్యవస్థలో ఎటువంటి సైబర్ ఉల్లంఘనలు జరగలేదని భారత ప్రభుత్వం తెలిపింది.
ఈ -మెయిల్ వ్యవస్థ పూర్తి సురక్షితం, భద్రంగా ఉన్నదని వెల్లడించింది.
ఈ -పోర్టళ్ళపై తమ ప్రభుత్వ ఈ-మెయిల్ అడ్రెస్ ఉపయోగించి నమోదు చేసుకుని, ప్రభుత్వ ఈ -మెయిల్ అకౌంట్‌కు ఉపయోగించే పాస్వర్డ్ నే ఉపయోగిస్తే తప్ప బయటి పోర్టళ్ళ సైబర్ భద్రత ఉల్లంఘన అనేది ప్రభుత్వ ఇమెయిల్ సేవలను ప్రభావవితం చేయదని చెప్పింది.
ఎన్ఐసి ఇమెయిల్ వ్యవస్థ రెండు కారకాల ప్రామాణీకరణ, 90 రోజుల్లో పాస్ వర్డ్ మార్పు వంటి పలు భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, ఎన్ఐసి ఇమెయిల్‌కు పాస్ వర్డ్ మార్పుకు మొబైల్ ఒటిపి అవసరం. ఒకవేళ మొబైల్ ఒటిపి తప్పయితే, పాస్వర్డ్ మార్పు సాధ్యం కాదు. ఎన్ఐసి ఈ-మెయిల్‌ను ఉపయోగించే ఫిషింగ్ ప్రయత్నాన్ని దేనినైనా ఎన్ఐసి నివారించగలదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

