5 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్..

న్యూఢిల్లీ: రక్షణరంగ ఉత్పత్తుల తయారీలో భారత్‌ను స్వయం సమృద్ధిగా తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగా సుమారు అయిదు లక్షల ఏకే-203 అజాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేసేందకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఉన్న కోర్వా ప్లాంట్‌లో ఈ ఆధునిక తుపాకులను తయారీ చేయనున్నారు.
7.62 X 39mm క్యాలిబర్ కలిగిన ఏకే-203 రైఫిళ్లను.. ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో వాడనున్నారు. ఇన్సాస్ రైఫిళ్లను ఇండియాలో గత మూడు దశాబ్ధాల నుంచి వాడుతున్నారు. ఏకే-203 సామర్థ్యం సుమారు 300 మీటర్లు ఉంటుంది. ఈ తుపాకీ బరువు చాలా తేలికగా ఉంటుంది. చాలా సులువైన రీతిలో దీన్ని వాడవచ్చు. ఏకే-203 రైఫిల్‌లో ఉన్న టెక్నిక్ కూడా సరళమైందని, పోరాటాల వేళ సైనికులు అత్యంత కచ్చితత్వంతో ఈ రైఫిళ్లను వాడవచ్చు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భారత్, రష్యా మధ్య కుదిరిన ప్రత్యేక ఒప్పందం ప్రకారం ఈ రైఫిళ్లను తయారీ చేయనున్నారు. అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, రోసోబోరాన్ ఎక్స్పోర్ట్, కలష్నికోవా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం తుపాకీల తయారీ జరగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

