హైదరాబాద్లో బంగారం ధర రూ.44,300..!
Gold price in Hyderabad: హైదరాబాద్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం నగరంలో 22 క్యారట్ ఆర్నమెంట్ బంగారం ధర

హైదరాబాద్: హైదరాబాద్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం నగరంలో 22 క్యారట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ.44,310 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. అదేవిధంగా నగరంలో 24 క్యారట్ బంగారం ధర ఇవాళ రూ.48,340గా ఉన్నది. అయితే హైదరాబాద్లో వెండి ధర మాత్రం మండిపోతున్నది. కిలో వెండి ఏకంగా రూ.75,000 వేల పలుకుతున్నది. ఇక ఢిల్లీలోనూ బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి.
తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.69 పెరిగి రూ.46,408కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం 24 క్యారట్ బంగారం రూ.46,339 వద్ద ముగిసింది. కిలో వెండి ధర కూడా ఇవాళ రూ.251 పెరిగి రూ.69,035కు చేరుకుంది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,784 వద్ద ఉన్నది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,793 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.60 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

