8 మంది నక్సల్స్ అరెస్టు
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మొత్తం రూ.38 లక్షల రివార్డ్ ఉన్న ఐదుగురు నక్సలైట్లు శనివారం లొంగిపోయారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
- ఐదుగురు లొంగుబాటు
- వాంటెడ్ లిస్టులో ఇంకెవరూ లేరు
గడ్చిరోలి, మే 16: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మొత్తం రూ.38 లక్షల రివార్డ్ ఉన్న ఐదుగురు నక్సలైట్లు శనివారం లొంగిపోయారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు నిఘా ఆధారిత వరుస ఆపరేషన్లలో మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 8 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ అంతిమ్ ప్రహార్ ప్రారంభించిన తర్వాత తమ అధికారిక వాంటెడ్ రికార్డుల్లో ఇప్పుడు ఏ మావోయిస్టు కూడా లేడని గడ్చిరోలి పోలీసులు చెప్పారు.
మే 13, 14 తేదీల్లో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 8 మంది నక్సల్స్‌ని సంయుక్త దళాలు అరెస్టు చేశాయి. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలతోపాటు గుడెనూర్ అటవీ ప్రాంతంలోని ఒక రహస్య డంప్ నుంచి రూ.63.84 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గడ్చిరోలి పోలీసుల ఎదుట మొత్తం 819 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

