Girl Raped by Friends | బర్త్ డే పార్టీలో.. బాలికపై నలుగురు స్నేహితులు అత్యాచారం
Girl Raped by Friends | స్నేహితులైన నలుగురు యువకులు ఒక బాలికను పుట్టిన రోజు వేడుకకు పిలిచారు. మద్యం సేవించిన వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాంచీ: స్నేహితులైన నలుగురు యువకులు ఒక బాలికను పుట్టిన రోజు వేడుకకు పిలిచారు. మద్యం సేవించిన వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. (Girl Raped by Friends) జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. మార్చి 31న ఒక యువకుడు పుట్టిన రోజు జరుపుకున్నాడు. ముగ్గురు ఫ్రెండ్స్‌తో పాటు స్నేహితురాలిని బర్త్ డే పార్టీకి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా నలుగురు యువకులు మద్యం సేవించారు. 15 ఏళ్ల స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాధిత బాలిక ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఏప్రిల్ 16న కేసు నమోదు చేశారు. నిందితులైన 15 నుంచి 17 ఏళ్ల వయస్సున్న నలుగురు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ హోమ్‌కు వారిని తరలించారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Ashok Kharat | అశోక్ ఖరత్ సన్నిహితుడు, అతడి భార్య.. రోడ్డు ప్రమాదంలో మృతి
BJP’s Women’s March | రాహుల్ గాంధీ నివాసం వద్ద బీజేపీ మహిళల నిరసన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

