Home
National
Four People Dead Three Injured After The Car They Were Travelling In Rammed Into A Parked Truck
Road accident | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు దుర్మరణం
Road accident | రహదారి పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
చిత్రదుర్గ: రహదారి పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో మల్లపుర-గొలార్హట్టి రహదారికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్రదుర్గ ఎస్పీ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

