Tamilisai | తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై వరుసగా ఏడోసారి ఓటమి
Tamilisai | తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరుసగా ఏడోసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె టీవీకే అభ్యర్థి పి. వెంకటరామనన్ చేతిలో ఓడిపోయారు.
Tamilisai | చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరుసగా ఏడోసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తమిళనాడులోని మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె టీవీకే అభ్యర్థి పి. వెంకటరామనన్ చేతిలో ఓడిపోయారు. 2019లో తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె డీఎంకే నేత కరుణానిధి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నాలుగు నెలలకే తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు.
అనంతరం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సైతం చేశారు. 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో రాధాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళిసై 2009లో లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై నార్త్ నియోజకవర్గం నుంచి, 2011లో వేలచేరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2016లో విరుగంపాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, 2024లో చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వరుసగా ఏడు ఎన్నికల్లోనూ ఓడిపోవడంతో ఆమె రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

