మాజీ రాష్ట్రపతి కలాం ఓ జిహాదీ : ఘజియాబాద్ పూజారి

ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఓ పూజారి .. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కలాం ఓ జిహాదీ అంటూ పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ముస్లింలు ఎవరూ ఇండియాకు అనుకూలంగా ఉండరని, కలాం ఓ జిహాదీ అని అన్నారు. అలీఘడ్‌లోని దస్నాదేవి ఆలయ పూజారి యతి నర్సింగానంద సరస్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. డీఆర్డీవో చీఫ్‌గా ఉన్న సమయంలో కలాం.. పాకిస్థాన్‌కు అణు బాంబు ఫార్ములాను సప్లయ్ చేసినట్లు ఆరోపించారు. రాష్ట్రపతి భవన్లో ఉన్న సమయంలో కలాం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారని, అక్కడ ముస్లింలు మాత్రమే ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. ఇటీవల ఘజియాబాద్ ఆలయ ప్రాంగణంలో ఓ ముస్లిం కుర్రాడు నీళ్లు తాగిన ఘటనపై స్పందిస్తూ ఆ పూజారి ఈ కామెంట్స్ చేశారు. ఆ కేసులో షిరంగి నందా యాదవ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

