యానాంలో ఆధిక్యంలో మాజీ సీఎం

యానాం: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చరిలో యానాం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పుదుచ్చరి మాజీ సీఎం ఎన్ రంగస్వామి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎం, ఏఐఎన్ఆర్సీ చీఫ్ అయిన రంగస్వామి.. తొలి రౌండ్లో 40 ఓట్ల తేడాతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. యానాం భౌగోళికంగా ఏపీలో ఉన్నా.. ఆ నియోజకవర్గం ప్రస్తుతం పుదుచ్చరిలో ఉంది. ఈ స్థానం కోసం పోటీపడ్డ తెలుగేతర రెండో వ్యక్తిగా రంగస్వామి నిలిచారు. గతంతో మాజీ సీంఎ పీ షణ్ముగం కూడా ఈ స్థానం నుంచి పోటీ చేశారు. మాజీ సీఎం రంగస్వామి మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తచ్చవడి నుంచి ఆయన పోటీలో ఉన్నారు. 1991 నుంచి 2011 వరకు ఆ సీటు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

