Samoa | భార్య పుట్టిన రోజును మర్చిపోతే ఐదేండ్ల జైలు.. ఎక్కడంటే?
కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే భర్త తన భార్య పుట్టిన రోజును మర్చిపోవడం, ఆమె ఆయనపై చిర్రుబుర్రులాడటం తరచూ కనిపిస్తూ ఉంటుంది.
Samoa | న్యూఢిల్లీ: కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే భర్త తన భార్య పుట్టిన రోజును మర్చిపోవడం, ఆమె ఆయనపై చిర్రుబుర్రులాడటం తరచూ కనిపిస్తూ ఉంటుంది. అయితే సమోవా దేశంలో మాత్రం ఇలాంటి భర్తలకు జైలు శిక్ష తప్పదు. ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం, భార్య పుట్టిన రోజును మొదటిసారి మర్చిపోయే భర్తను హెచ్చరిస్తారు.
రెండోసారి కూడా మర్చిపోతే ఆ భర్తకు జరిమానా లేదా గరిష్ఠంగా ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తారు. ఇలాంటి భర్తలను గుర్తించేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది. ఈ చట్టం గురించి మహిళలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

