Diwali Party | దేశీ స్నాక్స్‌తో నోరూరించే దివాళీ పార్టీ
అటు బాణాసంచా మోతలు..ఇటు దీపాల వెలుగుల మధ్య దీపావళి (Diwali Party) కోలాహలం మొదలైంది.
న్యూఢిల్లీ : అటు బాణాసంచా మోతలు..ఇటు దీపాల వెలుగుల మధ్య దీపావళి (Diwali Party) కోలాహలం మొదలైంది. పండగ అంటే పూజలు, ప్రార్ధనలతో పాటు నోరూరించే వంటకాలతో ఆ సందడే వేరు. అయితే ఆత్మీయులు, కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు పండగ సీజన్లో ఒకరికొకరు కలుస్తుంటారు.
ముఖ్యంగా అందరినీ ఒకచోట కలిపే దీపావళి ప్రత్యేకంగా నిలుస్తుంది. గ్రాండ్ దివాళి పార్టీ లేకుండా పండగ పూర్తి కాదు. ఈ ఏడాది మీరు దివాళీ పార్టీ మీ ఇంట్లో ఏర్పాటు చేస్తే ఇంటిని శుభ్రం చేయడం, అలంకరించడం, ఆహార పదార్ధాల తయారీ, డ్రింక్స్ ఏర్పాట్లు వంటి పనుల్లో తలమునకలై ఉంటారు.
అయితే దివాళీ పార్టీలో హైలైట్ అయ్యేలా దేశీ స్నాక్స్ ఇంట్లోనే తయారుచేసుకుంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టంగా ఆరగిస్తారు. పలు రకాల పానీయాలతో పాటు స్టార్టర్స్‌లా వీటిని తయారుచేసుకోవచ్చు.
పొటాటో బైట్స్
మొజరెల్లా స్టిక్స్
పనీర్ లాలీపాప్
పనీర్ టిక్కా
ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్
Read More :
Vedhika Kumar | అలాంటి వ్యక్తినే ప్రేమిస్తా.. పెండ్లాడతా.. ఫైనల్ డెసిషన్ చెప్పేసిన వేదిక
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Diwali party
- Food
- Snacks
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

