సుమీ నుంచి భారత్‌కు చేరిన 242 మంది విద్యార్థులు
Ukraine | ఉక్రెయిన్ (Ukraine) నుంచి భారతీయుల తరలింపు కొనసాగతున్నది. ఉక్రెయిన్‌లోని సుమీలో (sumy) చిక్కుకుపోయిన 242 మంది విద్యార్థులను పోలాండ్ మీదుగా భారత్ తీసుకువచ్చారు. ఆపరేషన్ గంగలో భాగంగా పోలాండ్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ (Ukraine) నుంచి భారతీయుల తరలింపు కొనసాగతున్నది. ఉక్రెయిన్‌లోని సుమీలో (sumy) చిక్కుకుపోయిన 242 మంది విద్యార్థులను పోలాండ్ మీదుగా భారత్ తీసుకువచ్చారు. ఆపరేషన్ గంగలో భాగంగా పోలాండ్లోని రెస్‌జౌ నుంచి ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరింది. పోలండ్‌లో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో బయల్దేరిన విమానం శుక్రవారం ఉదయం 5.45 గంటలకు ఢిల్లీకి చేరింది. మరో రెండు విమానాలు నేడు పోలాండ్ నుంచి రానున్నాయి. వీటిలో మరో నాలుగు వందల మందిని స్వదేశానికి తీసుకురానున్నారు.

ఉక్రెయిన్‌లో సుమీలో తాము చిక్కుకుపోయామని, కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాతే అక్కడి నుంచి బయటపడగలిగామని ప్రేర్ణ అనే విద్యార్థిరిని చెప్పింది. తామున్న ప్రాంతమంతా బాంబుల మోతతో దద్దరిల్లిందని తెలిపింది. తమకు భారత ఎంబసీ సహాయం చేసిందని ఆమె వెల్లడించింది. యుద్ధక్షేత్రం నుంచి తాము క్షేమంగా బయటపడటానికి భారత ప్రభుత్వం, రెడ్‌క్రాస్ తమకు సహకరించాయని హర్దీప్ అనే వైద్య విద్యార్థి చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

