Culvert Collapse | నిర్మాణంలో ఉండగా కుప్పకూలిన కల్వర్టు.. ఐదుగురు దుర్మరణం
Culvert Collapse | ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్పకూలడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
భువనేశ్వర్: ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్పకూలడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు, పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా కళ్యాణ్సింగ్పూర్ బ్లాకులోగల ఉపరసాజ గ్రామం సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలవల్ల కల్వర్టు బేస్లో ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో కల్వర్టు కుప్పకూలి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనా ప్రాంతంలో శిథిలాల తొలగింపు కొనసాగుతున్నదని ఒడిశా న్యాయశాఖ మంత్రి జగన్నాథ్ సరాకా చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

