గ్యాంగ్‌స్టర్ కూతురు మృతి.. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు
చందౌలీ: గ్యాంగ్‌స్టర్ కన్హయ్య యాదవ్ కూతురు మృతి కేసులో.. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏడుమంది సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కన్హయ్య యాదవ్ 22 ఏళ్ల పెద్ద కుమార్తె అనుమానాస్పద రీతిలో ఇంట్లో మృతిచెందింది. కన్హయ్ కుమారుడు విజయ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 154 సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. సయ్యిద్‌రాజా పోలీసు స్టేషన్లో ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం సయ్యిద్‌రాజా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఉదయ్ ప్రతాప్ సింగ్ ఇతర మహిళా కానిస్టేబుళ్లతో కన్హయ్య ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో కన్హయ్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే నిషా అనే అమ్మాయిని విచారించారు. ఆమె పోలీసులు చంపినట్లు మరో కుతురు గుంజన్ ఆరోపించింది. వంటిరిగా ఉన్న సమయంలో పోలీసులు ఇంట్లోకి చొరబడి తమను కొట్టినట్లు ఆమె చెప్పింది. ఇవాళ తెల్లవారుజామున నిషా తన రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. ఈ ఘటనలో స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. కుతురు మరణవార్త విన్న గ్యాంగ్‌స్టర్ కన్హయ్య యాదవ్‌కు కూడా ఆ ఇంటికి చేరుకున్నాడు. రోడ్డును మూసివేసిన స్థానికులు.. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

