Home
National
Epfo Has Decided To Stop The Advance Facility Introduced At Th E Time With Immediate Effect
కొవిడ్ అడ్వాన్స్ నిలిపివేత
కొవిడ్-19 సమయంలో ప్రవేశపెట్టిన ‘అడ్వాన్స్' సదుపాయాన్ని తక్షణం నిలుపుదల చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది.
- ఈపీఎఫ్‌వో నిర్ణయం
న్యూఢిల్లీ, జూన్ 14: కొవిడ్-19 సమయంలో ప్రవేశపెట్టిన ‘అడ్వాన్స్’ సదుపాయాన్ని తక్షణం నిలుపుదల చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. కరోనా ప్రభావం మహమ్మారిగా లేనందున ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నది. కొవిడ్ సమయంలో ఈ అడ్వాన్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. దీని కింద ఈపీఎఫ్‌వో చందాదారులకు తమ ఖాతాల నుంచి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని కొంత మొతాన్ని అడ్వాన్స్ రూపంలో ఇచ్చారు.
కొవిడ్ సెకండ్ వేవ్ వచ్చిన 2021లో మరో అడ్వాన్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు ప్రతి సభ్యుడికి యూఏఎన్ ఆధారిత సింగిల్ ఖాతా వ్యవస్థను ఈపీఎఫ్‌వో ప్రవేశపెట్టనున్నదని, క్లెయిమ్‌ల వేగవంతమైన పరిష్కారం కోసం ప్రక్రియను ఆటోమేట్ చేసేలా సంబంధిత ఆప్లికేషన్‌ను మెరుగుపచనున్నదని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

