Viral Video | మోమోస్ విక్రయిస్తున్న ఇంగ్లీష్ ప్రొఫెసర్
ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో మోమో విక్రయిస్తున్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. పరిశుభ్రతను పాటిస్తూ ఎంతో టేస్టీగా మోమోస్‌ను స్ధానికులకు ఆఫర్ చేస్తున్నట్టు ఈ వీడియోలో ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు.
లక్నో : ఓ ఇంగ్లీష్ ప్రొఫెసర్ లక్నోలో స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో మోమో విక్రయిస్తున్న వీడియో (Viral Video) సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. పరిశుభ్రతను పాటిస్తూ ఎంతో టేస్టీగా మోమోస్‌ను స్ధానికులకు ఆఫర్ చేస్తున్నట్టు ఈ వీడియోలో ప్రొఫెసర్ చెప్పుకొచ్చారు. నెట్టింట ఈ వైరల్ క్లిప్‌కు ఇప్పటివరకూ ఏకంగా కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.
కస్టమర్లకు మోమోస్ ప్లేట్‌ను అందిస్తూ ఇంట్లో తయారుచేసిన మోమోస్‌ను టేస్ట్ చేయండి..వీటి రుచిని మీరు తప్పకుండా ఆస్వాదిస్తారు..ఎంతో శుచితో రుచిగా చేసిన ఫేవరెట్ స్నాక్స్‌ను మీరు తింటే ఇందులో ఏం పదార్ధాలు వాడానో తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తారని వైరల్ క్లిప్‌లో ప్రొఫెసర్ చెప్పడం వినిపిస్తుంది.
చిన్నపాటి వ్యాపారాన్ని ప్రారంభించిన సదరు వ్యక్తిని యూజర్లు ప్రశంసించారు. అయితే ఆయన ప్రొఫెసర్ కాదని, భార్యకు సాయం చేస్తున్నాడని, వారిద్దరూ తమ కూతురికి మంచి విద్యాబుద్ధులు నేర్పాలని కష్టపడుతున్నారని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
ISRO Chief | ప్రతి గ్రహానికి ప్రయాణించే సత్తా భారత్‌కు ఉంది : ఇస్రో చైర్మన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

