ఎన్నికల వేళ బంగ్లాదేశ్‌లో బెంగాల్‌పై లెక్చర్లా..?: మమతాబెనర్జి

కోల్‌కతా: ప్రధాని నరేంద్రమోదీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే ప్రధాని బంగ్లాదేశ్‌కు వెళ్లి పశ్చిమబెంగాల్ గురించి లెక్చర్లు ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖరగ్‌పూర్‌లో మాట్లాడిన మమతాబెనర్జి.. ఎన్నికల వేళ పొరుగు దేశంలో ప్రధాని మోదీ బెంగాల్ గురించి ప్రసంగాలు చేయడం కోడ్ ఉల్లంఘనే అవుతుందని విమర్శించారు.
కాగా, ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం బంగ్లాదేశ్‌కు వెళ్లారు. తొలి రోజైన శుక్రవారం బంగ్లాదేశ్ నేషనల్ డే పోగ్రామ్తోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం సట్ఖరీ జిల్లాలోని జెశోరేశ్వరి కాళీ టెంపుల్‌ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బెంగాల్ ప్రస్తావన తెచ్చారు. దాంతో ప్రధాని తీరుపై మమత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

