వ్యాక్సిన్‌పై ప్రజలను చైతన్యపరచండి : రాజ్యసభ ఎంపీలకు వెంకయ్య సూచన

న్యూఢిల్లీ: కొత్తగా ఎన్నికైన.. మళ్లీ నామినేట్ అయిన రాజ్యసభ ఎంపీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సమక్షంలో ఇవాళ నలుగురు ఎంపీలు ప్రమాణం చేశారు. కేరళకు చెందిన జర్నలిస్టు జాన్ బ్రిటాస్, సీపీఎం నేత వీ శివదాసన్, సీనియర్ అడ్వకేట్ మహేశ్ జెఠ్మలానీ, బీజేపీ నేత స్వపన్ దాస్‌గుప్తాలు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. నూతన సభ్యులకు చైర్మన్ వెంకయ్యనాయుడు కంగ్రాట్స్ తెలిపారు. శీతాకాల సమావేశాల సమయంలో తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ప్రజలకు మనపై అనేక ఆశలు ఉంటాయని తెలిపారు. ప్రజాజీవితంలో ఉండే మన సభ్యులంతా అత్యున్నత ప్రమాణాలు పాటించాలన్నారు. రీనామినేట్ అయిన సభ్యులకు సభా వ్యవహారాలు తెలుసు అని, కొత్తగా నామినేట్ అయిన వారు రాజ్యసభ పుస్తకాలను, రూల్ బుక్స్, పబ్లికేషన్స్‌ను ఓ సారి చదవాలన్నారు. సీనియర్ సభ్యల గైడెన్స్ తీసుకోవాలన్నారు. పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుత్వం ఇవ్వడం జరుగుతుందని, స్థానిక నియోజకవర్గ ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా చైతన్యపరుచాలని ఆయన సభ్యులకు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

