ఫోన్‌ట్యాపింగ్.. ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో రవి నరైన్‌ను అరెస్ట్‌చేసిన ఈడీ
Ravi Narain | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ సీఈఓ, ఎండీ రవి నరైన్‌ను (Ravi Narain) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. అప్రకమంగా ఫోన్‌ట్యాపింగ్ చేసిన కేసులో ఆయనను
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ సీఈఓ, ఎండీ రవి నరైన్‌ను (Ravi Narain) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. అప్రకమంగా ఫోన్‌ట్యాపింగ్ చేసిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలకు సంబంధించి విచారణలో సహకరించపోవడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. రవి నరైన్ 1994 నుంచి 2013 వరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (National Stock Exchange) సీఈవోగా, ఎండీగా వ్యహరించారు. నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరిలో 2013, ఏప్రిల్ 1 నుంచి 2017, జూన్ 1 వరకు వైస్ చైర్మన్‌గా పనిచేశారు.
ఈ క్రమంలో సంస్థ ఉద్యోగుల ఫోన్లను ట్యాప్చేశారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఇదే కేసులో ఇప్పటికే ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేను ఈడీ అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ సర్వర్ల కో-లొకేషన్ కేసులో ఎన్ఎస్ఈ మరో మాజీ ఎండీ, సీఈఓ చిత్ర రామకృష్ణకు ఈ కేసుతో సంబంధం ఉన్నది. ఇప్పటికే ఆమెను అధికారులు విచారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ED
- NSC
- Ravi Narain
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

