అండమాన్ దీవుల్లో భూకంపం.. 4.3 తీవ్రత
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదయిందని
పోర్ట్‌బ్లేయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
Earthquake of Magnitude:4.3, Occurred on 10-11-2022, 02:29:36 IST, Lat: 9.45 & Long: 93.44, Depth: 10 Km ,Location: 253km SSE of Portblair, Andaman and Nicobar island, India for more information download the BhooKamp App https://t.co/i49u0aOWhJ@Indiametdept @ndmaindia pic.twitter.com/Qt6149tx9O
— National Center for Seismology (@NCS_Earthquake) November 9, 2022
బుధవారం తెల్లవారుజామున నేపాల్‌తోపాటు ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. నేపాల్‌లో 6.6 తీవ్రతతో భూ కంపం వచ్చింది. దీంతో దోతి జిల్లాలో ఇండ్లు కూలడంతో ఆరుగురు మరణించారు. ఇక ఉత్తరాఖండ్‌లో బుధవారం ఉదయం 6.30 గంటలకు 4.3 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, రాజధాని ప్రాంతంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించిన విషయం విధితమే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

