మరోసారి ఉత్తరాఖండ్‌ను వణికించిన భూకంపం..
earthquake | ఉత్తరాఖండ్‌ను భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 3.4తీవ్రతతో శనివారం సాయంత్రం 4.25 గంటలకు భూకంపం సంభవించింది. రిషికేశ్‌లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌ను భూకంపం మరోసారి వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 3.4తీవ్రతతో శనివారం
సాయంత్రం 4.25 గంటలకు భూకంపం సంభవించింది. రిషికేశ్‌లో భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో
భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సిస్మోలజీ సెంటర్ తెలిపింది. ఒక్కసారిగా వచ్చిన ప్రకంపనలతో
ఇండ్ల నుంచి జనం పరుగులుపెట్టారు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు
అందలేదని అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఈ నెల 9న ఒకేరోజు రెండుసార్లు భూమి కంపించింది. ఉత్తరాఖండ్ సహా ఉత్తర భారత్‌లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 6.27 గంటలకు, మధ్యాహ్నం 6.27 గంటల సమయంలో రెండోసారి భూమి కంపించింది. 6.3 తీవ్రతతో తొలిసారి ప్రకంపనలు రాగా.. నేపాల్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రెండోసారి 4.3 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రాన్ని ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

