Cocaine | ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.6 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Cocaine | దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎయిర్పోర్ట్ (Mumbai airport)లో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి.
Cocaine | దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎయిర్పోర్ట్ (Mumbai airport)లో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. వెనెజులా (Venezuela) నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోట్లు విలువ చేసే కొకైన్ (cocaine)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ (Directorate of Revenue) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారం మేరకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వెనెజులా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా కొకైన్ బయటపడింది. అతడి బ్యాగ్‌లో 628 గ్రాముల 57 కొకైన్ క్యాప్సూల్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుపడిన కొకైన్ విలువ రూ.6.2 కోట్ల మేర ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
PM Modi | స్టేజ్‌పైకి వెళ్తూ పడిపోబోయిన సీఎం స్టాలిన్.. సాయం చేసిన ప్రధాని మోదీ
Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ కేసు.. ప్రధాన నిందితుడు అరెస్ట్
Winter Storm | అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను.. 50 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

