PM Modi | స్టేజ్‌పైకి వెళ్తూ పడిపోబోయిన సీఎం స్టాలిన్.. సాయం చేసిన ప్రధాని మోదీ
PM Modi | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ( Khelo India Youth Games) వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టేజ్‌పై నడుస్తూ కాలు స్లిప్ అయి పడిపోబోయిన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సాయం చేశారు.
PM Modi | ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ( Khelo India Youth Games) వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టేజ్‌పై నడుస్తూ కాలు స్లిప్ అయి పడిపోబోయిన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సాయం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ని తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కలిసి ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరూ స్టేజ్‌పై వెళ్తున్న సమయంలో సీఎం స్టాలిన్ ఒక్కసారిగా పట్టుకోల్పోయి కిందపడబోయారు. పక్కనే ఉన్న ప్రధాని మోదీ వెంటనే స్టాలిన్ ఎడమ చేయి పట్టుకుని కిందపడకుండా సాయం అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
PM Modi saved MK Stalin from slipping away 🙏🏻 pic.twitter.com/PqWuHuJ6HE
— Amitabh Chaudhary (@MithilaWaala) January 20, 2024
కాగా, కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి క్రీడలకు భారత్‌ను కేంద్ర బిందువు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రపంచ క్రీడా కేంద్రంగా భారత్ మారే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు. అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడును క్రీడలకు దేశ రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
Also Read..
Worlds largest lock | అయోధ్య చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం
Amazon | రామ మందిరం పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాలు.. అమెజాన్‌కు కేంద్రం నోటీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

