Greater Noida | అక్కడ లుంగీలు, నైటీలు ధరించి తిరగొద్దంట..!
Greater Noida | గ్రేటర్ నోయిడా (Greater Noida) లోని ఓ సెక్టార్ లో గల అపార్టుమెంట్ లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రజల డ్రెస్ కోడ్ పై నిర్వాహకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అపార్టుమెంట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ఏరియాల్లో ప్రజలు లుంగీలు (lungi) , నైటీలు (nightie) ధరించడంపై నిషేధం విధించారు.
Greater Noida | సాధారణంగా ప్రజలు ఇంట్లో ఉన్న సమయంలో కాస్త కంఫర్ట్ డ్రెస్ లు వేసుకుంటుంటారు. మగవాళ్లైతే లుంగీలు, ఆడవాళ్లైతే నైటీలు ధరిస్తుంటారు. తమ నివాస ప్రాంతంలో వాటితోనే తిరుగుతుంటారు. అయితే, గ్రేటర్ నోయిడా (Greater Noida) లోని ఓ సెక్టార్ లో గల అపార్టుమెంట్ లోని బహిరంగ ప్రదేశాల్లో ప్రజల డ్రెస్ కోడ్ పై నిర్వాహకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
నోయిడా సెక్టార్ -2లో ఉన్న హిమ్ సాగర్ అపార్టుమెంట్ లోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు జూన్ 10వ తేదీన ఓ సర్క్యూలర్ జారీ చేశారు. అపార్టుమెంట్ పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ఏరియాల్లో ప్రజలు లుంగీలు (lungi) , నైటీలు (nightie) ధరించడంపై నిషేధం విధిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
‘అపార్టుమెంట్ పరిసర ప్రాంతాల్లో తిరిగే సమయంలో మీ దుస్తులు, ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని ఆశిస్తున్నాం. దీనివల్ల మీ ప్రవర్తనను ఎవరూ తప్పుబట్టరు. అంతేకాదు తద్వారా ఎవరికీ సమస్యలు ఉండవు. అందుకే ఇంట్లో వేసుకునే లుంగీలు, నైటీలు ధరించి అపార్టుమెంట్ ప్రాంగణంలో తిరగవొద్దని కోరుతున్నాం’ అని అందులో పేర్కొన్నారు.
Also Read..
Adipurush | ఆదిపురుష్ ఫీవర్.. అక్కడ ఒక్కో టికెట్ ధర రూ.2వేలకు పైనే
Shah Rukh Khan | షారుక్ బుగ్గపై ముద్దుపెట్టిన లేడీ ఫ్యాన్.. ఫైర్ అవుతున్న నెటిజన్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

