Sanatana Dharma: సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రసీతో పోల్చిన మరో డీఎంకే నేత
Sanatana Dharma: డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రెసీతో ఆయన పోల్చారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చెన్నై: సనాతన ధర్మం( Sanatana Dharma)పై డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రెసీతో ఆయన పోల్చారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో ఉదయనిధి పోల్చిన విషయం తెలిసిందే. ఆ ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి అన్నారు. ఆ వ్యాఖ్యలపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏ రాజా కూడా కామెంట్ చేశారు. ఇక ఆయన ఆ ధర్మాన్ని ఎయిడ్స్, లెప్రసీతో పోల్చడం మరింత వివాదానికి కారణం కానున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

