Vikram Misri | భారత విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ.. జూలై 15న బాధ్యతల స్వీకారం
Vikram Misri | ప్రస్తుతం భారత జాతీయ డిప్యూటీ భద్రతా సలహాదారు (Deputy National Security Advisor) గా ఉన్న విక్రమ్ మిస్రీ (Vikram Misri) ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి (Foreign Secretary) గా నియమించారు. ఈ నియామకానికి కేంద్ర క్యాబినెట్ అప్పాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. జూలై 15న విక్రమ్ మిస్రీ విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Vikram Misri : ప్రస్తుతం భారత జాతీయ డిప్యూటీ భద్రతా సలహాదారు (Deputy National Security Advisor) గా ఉన్న విక్రమ్ మిస్రీ (Vikram Misri) ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి (Foreign Secretary) గా నియమించారు. ఈ నియామకానికి కేంద్ర క్యాబినెట్ అప్పాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపింది. జూలై 15న విక్రమ్ మిస్రీ విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శిగా పనిచేస్తున్న వినయ్ క్వాట్రా (Vinay Kwatra) పదవీకాలం 2024 ఏప్రిల్ 30తో ముగిసింది. ఆయన పదవీకాలాన్ని ఏప్రిల్ 30 నుంచి జూలై 14 వరకు పొడిగిస్తూ కేంద్రం 2024 మార్చి 12 ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఆయన జూలై 14 వరకు విదేశాంగ కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఆ తర్వాత జూలై 15న మిస్రీ ఆయన నుంచి బాధ్యతలు తీసుకోనున్నారు.
Deputy National Security Advisor Vikram Misri to be the next Foreign Secretary with effect from 15th July pic.twitter.com/9IKQVfmc2S
— ANI (@ANI) June 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

