శిశు సంరక్షణ సెలవులు
పని ప్రదేశాల్లో మహిళల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘శిశు సంరక్షణ సెలవు’ మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నది. దివ్యాంగుల పిల్లల సంరక్షణలో ఉన్న తల్లికి శిశు సంరక్షణ సెలవు నిరాకరించటాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించింది.
- మహిళల రాజ్యాంగ హక్కుసుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పని ప్రదేశాల్లో మహిళల హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘శిశు సంరక్షణ సెలవు’ మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా పేర్కొన్నది. దివ్యాంగుల పిల్లల సంరక్షణలో ఉన్న తల్లికి శిశు సంరక్షణ సెలవు నిరాకరించటాన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించింది. శ్రామికశక్తిలో మహిళలకు సమాన భాగస్వామ్యాన్ని కల్పించటంలో రాష్ట్రం నిర్వర్తించే రాజ్యాంగ విధిని ఇది ఉల్లంఘించటమేనని తెలిపింది.
సోమవారం ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కేంద్రాన్ని కక్షిదారుగా చేర్చాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్‌ను ఆదేశించింది. దివ్యాంగుల పిల్లల సంరక్షణలో ఉన్న తల్లులకు ‘శిశు సంరక్షణ సెలవులు’ మంజూరు చేయటంపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకుగాను రాష్ట్ర సీఎస్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

