Home
National
Delhis Budget Session Will Start From March 17 Kailash Gehlot Will Present On March 21
17 నుంచి ఢిల్లీ బడ్జెట్ సమావేశాలు.. సిసోడియా ప్లేస్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కైలాశ్
Delhi Budget-2023 | ఈ నెల 17 నుంచి ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొన్నటి వరకు ఆర్థికశాఖతో పాటు దాదాపు 18 శాఖల బాధ్యతలను మనీష్ సిసోడియా చూసుకునే వారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Delhi Budget-2023 | ఈ నెల 17 నుంచి ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొన్నటి వరకు ఆర్థికశాఖతో పాటు దాదాపు 18 శాఖల బాధ్యతలను మనీష్ సిసోడియా చూసుకునే వారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆయన కేబినెట్ పదవికి రాజీనామా చేశారు.
ఈ క్రమంలో ఆయన స్థానంలో మంత్రిగా కొనసాగుతున్న కైలాశ్ గెహ్లాట్‌కు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆర్థికశాఖ పగ్గాలను అప్పగించారు. ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండగా.. కైలాశ్ గెహ్లాట్ ఈ నెల 21న అసెంబ్లీకి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలను స్వీకరించిన అనంతరం ఆయన.. పలుసార్లు బడ్జెట్‌పై అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఇంతకు ముందు మనీష్ సిసోడియా అరెస్టుకు ముందు జరిగిన బడ్జెట్ సంబంధిత సమావేశాల్లోనూ పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

