దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
Delhi's air quality slips to 'very poor' category as farm fires pick up | దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా

న్యూఢిల్లీ : దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరుగుతున్నది. సోమవారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవంగా ఉన్నట్లు ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ రీసెర్చ్ (SAFAR) పేర్కొంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 302గా నమోదైందని పేర్కొన్నది. రాబోయే రోజుల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని సఫర్ పేర్కొంది. ఈ నెల 1, 2 తేదీల్లో ఢిల్లీలో గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారం అంచనా వేసింది. 4వ తేదీ వరకు గాలి నాణ్యత చాలా తక్కువ స్థాయిలో ఉండి.. 5-6 తేదీల్లో గణనీయంగా క్షీణించే అవకాశం ఉందని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

