రెమ్‌డెసివిర్‌ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ ఇంజెక్షన్ రెమ్‌డెసివిర్‌కు బాగా డిమాండ్ పెరిగింది. తగినంత సంఖ్యలో లభ్యం కాకపోవడంతో కొందరు వీటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఢిల్లీలో రెమ్‌డెసివిర్‌ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.40,000కు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వారి నుంచి రూ.1,20,000 నగదు, మూడు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 100 ఆక్సిమీటర్లు, 48 చిన్న పరిమాణ ఆక్సిజన్ సిలిండర్లను కూడా వారి కారులో లభించాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ మార్కెటింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

