11 మందికే అనుమతి
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఈ నెల 16న నిర్వహించే ఆందోళనకు భారీగా పౌరులు తరలి రావాలని సీజేపీ పిలుపునిచ్చిన క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఈ నెల 16న నిర్వహించే ఆందోళనకు భారీగా పౌరులు తరలి రావాలని సీజేపీ పిలుపునిచ్చిన క్రమంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం నాటి నిరసనకు పౌరులు తరలి రావద్దని ఢిల్లీ పోలీసులు గురువారం విజ్ఞప్తి చేశారు. ఆ రోజు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో తగిన ప్రదేశంలో జాతీయ జెండాలను పట్టుకుని జాతీయగీతం పాడేందుకు 11 మంది బృందానికి తాము సౌకర్యాలు కల్పించగలమని, ఈ నిరసనలో ప్రజలు పాల్గొనవద్దని వారు కోరారు. కన్నాట్‌ప్లేస్, పరిసరాల్లో 163 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

