న్యూస్‌క్లిక్‌పై ‘ఉపా’ కేసు చార్జిషీట్ దాఖలు
చైనాకు అనుకూలంగా ప్ర చారం చేస్తూ భారత్‌పై విషం చిమ్మడానికి ఆ దేశం నుంచి పెద్దమొత్తం లో సొమ్ములు అందుకుందన్న ఆరోపణపై న్యూస్ పోర్టల్ ‘న్యూస్‌క్లిక్'పై ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు శనివారం తొలి చార్జిషీట్‌ను దాఖలు చే శారు. ‘ఉపా’ కింద పాటియాల హౌ స్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి హర్దీ ప్ కౌర్‌కు 8 వేల పేజీలతో ఈ చార్జిషీట్ సమర్పించారు.
న్యూఢిల్లీ: చైనాకు అనుకూలంగా ప్ర చారం చేస్తూ భారత్‌పై విషం చిమ్మడానికి ఆ దేశం నుంచి పెద్దమొత్తం లో సొమ్ములు అందుకుందన్న ఆరోపణపై న్యూస్ పోర్టల్ ‘న్యూస్‌క్లిక్’పై ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు శనివారం తొలి చార్జిషీట్‌ను దాఖలు చే శారు. ‘ఉపా’ కింద పాటియాల హౌ స్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి హర్దీ ప్ కౌర్‌కు 8 వేల పేజీలతో ఈ చార్జిషీట్ సమర్పించారు. న్యూస్‌క్లిక్ వ్య వస్థాపకుడు, సంపాదకుడు ప్రబీర్ పుర్కాయస్థ, పీబీకే న్యూస్ క్లిక్ స్టూడియోలను నిందితులుగా పేర్కొన్నా రు. కాగా, ఈ కేసులో అరెస్టయిన మరో నిందితుడు అమిత్ చక్రవర్తి ఇప్పటికే అప్రూవర్‌గా మారారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

