Hizbul Terrorist | ఢిల్లీలో ఉగ్రకలకలం.. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్
Hizbul terrorist | హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టును పోలీసులు అరెస్టయ్యాడు. ఢిల్లీలో స్పెషల్ సెల్ గురువారం అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్లో జరిగిన పలు హత్యల్లో జావేద్ అతని ప్రమేయం ఉన్నట్లు సమాచారం.
Hizbul terrorist | హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టును పోలీసులు అరెస్టయ్యాడు. ఢిల్లీలో స్పెషల్ సెల్ గురువారం అరెస్టు చేసింది. జమ్మూ కశ్మీర్లో జరిగిన పలు హత్యల్లో జావేద్ అతని ప్రమేయం ఉన్నట్లు సమాచారం. అతని తలపై రూ.10లక్షల రివార్డు సైతం ఉన్నది. ఇక్బాల్ అహ్మద్ పాకిస్థాన్ వెళ్లి తీవ్రవాద శిక్షణ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టు ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని సోపోర్ నివాసి. 2009లో ఉగ్రవాదం బాటపట్టాడు. హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి. జావేద్ హిజ్బుల్ టాప్ కమాండర్లలో ఒకడు. హిజ్బుల్ కమాండర్లలో చాలా మంది భద్రతా దళాల చేతిలో ఇప్పటికే హతమయ్యారు. వీరిలో ఇద్దరు టాప్ కమాండర్లు మాత్రమే మిగిలారు. ఇందులో ఒకరు పాకిస్తాన్‌కు పారిపోగా.. తాజాగా జావేద్ మట్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

