Delhi MCD Polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే దూసుకుపోతున్న ఆప్
Delhi MCD Polls | ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా..
ముంబై: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (MCD) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా.. 10 గంటల వరకు ఎర్లీ ట్రెండ్స్‌పై స్పష్టత వచ్చింది. మొత్తం 250 వార్డులకుగాను ఆమ్ఆద్మీ పార్టీ 109 వార్డుల్లో, బీజేపీ 105 వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కేవలం 9 వార్డుల్లో ఆధిక్యత కనబరుస్తున్నది. మిగతా వార్డుల్లో ఇండిపెండెంట్స్ ఆధిక్యంలో ఉన్నారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతున్నది. ఢిల్లీలో అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉన్నా.. ఢిల్లీ కార్పోరేషన్లో మాత్రం బీజేపీ గెలుస్తూ వచ్చింది. కానీ, ఈసారి అందుకు భిన్నంగా ఢిల్లీ వాసులు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల వెల్లడైన ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా ఢిల్లీ కార్పోరేషన్లో ఆప్ దే విజయమని స్పష్టంచేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

