భార్యతో గొడవ.. రెండేళ్ల కుమారుడిని బాల్కనిలోంచి కిందకు తోసేసి..!
Delhi | మాన్ సింగ్, పూజ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య నెలకొన్ని గొడవల కారణంగా ఇద్దరూ గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం పూజ కల్కాజీప్రాంతంలోని తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పూజను కలిసేందుకు మాన్ సింగ్ అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కపోద్రిక్తుడైన మాన్ సింగ్ తన రెండేళ్ల కుమారుడిని బాల్కనిలోంచి కిందుకుతోసేశాడు. అనంతరం తాను కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు, మాన్సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు మాన్ సింగ్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Delhi | భార్యతో గొడవ నేపథ్యంలో తన రెండేళ్ల కుమారుడిని మూడంతస్తుల భవనంపై నుంచి కిందకు తోసేశాడో భర్త. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మాన్ సింగ్, పూజ భార్య భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యాభర్తల మధ్య నెలకొన్ని గొడవల కారణంగా ఇద్దరూ గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం పూజ కల్కాజీప్రాంతంలోని తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పూజను కలిసేందుకు మాన్ సింగ్ అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కపోద్రిక్తుడైన మాన్ సింగ్ తన రెండేళ్ల కుమారుడిని బాల్కనిలోంచి కిందుకుతోసేశాడు. అనంతరం తాను కిందకు దూకేశాడు. ఈ ఘటనలో బాలుడు, మాన్సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు మాన్ సింగ్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

