BBC: బీబీసీకి సమన్లు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
BBC: బీబీసీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. మోదీపై డాక్యుమెంటరీతో దేశ ప్రతిష్టను దిగజార్చారని ఆ నోటీసుల్లో తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఎన్జీవో కోర్టులో పిల్ దాఖలు చేసింది.
న్యూఢిల్లీ: బీబీసీ(BBC)కి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఇండియా.. ద మోదీ క్వశ్చన్ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన అంశంలో కోర్టు ఈ సమన్లు ఇచ్చింది. డాక్యుమెంటరీతో దేశం పరువు తీశారని బీబీసీపై ఓ ఎన్జీవో పరవునష్టం కేసును దాఖలు చేసింది. గుజరాత్‌కు చెందిన ఎన్జీవో జస్టిస్ ఫర్ ట్రయల్ సంస్థ కోర్టులో కేసు వేసింది. ఈ అంశంలో వివరణ ఇవ్వాలని కోరుతూ జస్టిస్ సచిన్ దత్త బీబీసీకి నోటీసులు ఇచ్చారు. బీబీసీ ఇండియా స్థానిక ఆపరేటర్ అని, బీబీసీ యూకే ఆ డాక్యుమెంటరీని రిలీజ్ చేసినట్లు పరువునష్టం దావాలో తెలిపారు. ఎన్జీవో తరపున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే వాదించారు. దేశ న్యాయవ్యవస్థను కించపరిచే రీతిలో ఆ డాక్యుమెంటరీ ఉన్నట్లు దావాలో పేర్కొన్నారు. ఈ కేసులో సెప్టెంబర్ 15వ తేదీన తదుపరి విచారణ చేపట్టనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

