బుల్లీ భాయ్, సుల్లీ డీల్స్ యాప్ సృష్టికర్తలకు బెయిల్ మంజూరీ..
న్యూఢిల్లీ: బుల్లీ భాయ్, సుల్లీ డీల్స్ యాప్ సృష్టికర్తలకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. బుల్లీ భాయ్ యాప్ కేసులో నీరజ్ బిష్ణోయ్, సుల్లీ డీల్సీ యాప్ సృష్టికర్త ఓంకారేశ్వర్ ఠాకూర్లకు బెయిల్ ఇస్తున్నట్లు కోర్టు చెప్పింది. మానవతా కోణంలో ఆ బెయిల్‌ను మంజూరీ చేశారు. నేరస్తులు ఇద్దరూ తొలిసారి నేరాలకు పాల్పడ్డారని, వారిని నిత్యం జైలులో నిర్బంధించడం సరికాదన్న అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది. అయితే కఠిన ఆంక్షల నడుమ ఆ ఇద్దరికీ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. సాక్ష్యులను బెదిరించడం కానీ, సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం కానీ చేయకూడదని కోర్టు చెప్పింది. బెయిల్ మీద ఉన్నన్ని రోజులు నిందితులు మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడరాదు అని, పిలిచిన ప్రతిసారీ కోర్టుకు హాజరుకావాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. మెజిస్ట్రేట్ డాక్టర్ పంకజ్ శర్మ ఈ కేసులో ఆదేశాలు ఇచ్చారు. 50 వేల బాండ్ పూచీకత్తుపై బెయిల్‌కు అంగీకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

