విద్య, వైద్యం ఉచితాలు కావు
ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మొత్తం దేశంలో
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఉచితాలపై కేంద్రంలోని మోదీ సర్కారు మీద ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం అనేవి ఉచితాలు కావని, వీటి ద్వారా దేశంలోని పేదరికాన్ని పారదోలవచ్చని పేర్కొన్నారు.
సోమవారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మొత్తం దేశంలో పాఠశాల విద్య, ఆరోగ్య పరిరక్షణను ఐదేండ్లలో మెరుగుపరచవచ్చని అన్నారు. పౌరులకు మంచి విద్య, ఆరోగ్య రక్షణ కల్పించడం ద్వారానే ఒక దేశం ధనికంగా, అగ్రగామిగా మారుతుందని, ఇందుకు అమెరికా, కెనడా, జర్మనీ వంటి దేశాలే ఉదాహరణ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

