Home
National
Delhi Chief Minister Arvind Kejriwal And His Partys Mp Sanjay Singh Faced A Setback In The Gujarat High Court
గుజరాత్ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
అహ్మదాబాద్, అక్టోబర్ 12: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీపై వ్యాఖ్యలకు సంబంధించి వీరిద్దరిపై గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే విధించడానికి గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది.
ఇరువురు సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్లను గురువారం విచారించిన జస్టిస్ జేడీ దోషి స్టే ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై గుజరాత్ యూనివర్సిటీకి నోటీసులు జారీ చేస్తూ కేసు తదుపరి విచారణను నవంబర్ మూడో తేదీకి వాయిదా వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

