Rajnath Singh | ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh | రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Rajnath Singh | రక్షణ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన వెన్ను నొప్పి (back pain)తో రెండు రోజుల క్రితం ఆయన ఢిల్లీ ఎయిమ్స్ (AIIMS Delhi)లో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స పొందిన రాజ్‌నాథ్ సింగ్.. ఇవాళ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు శనివారం తెలిపారు.
వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ఓల్డ్ ప్రైవేట్ వార్డ్ (old private ward)లోని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో చేరారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుట పడటంతో రాజ్‌నాథ్ సింగ్‌ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కాగా, ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి రాజ్‌నాథ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మోదీ 3.0 కేబినెట్లో రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Defence Minister Rajnath Singh has been discharged from the hospital: AIIMS Delhi https://t.co/NkTBORtSAO
— ANI (@ANI) July 13, 2024
Also Read..
Leopard Cub | అగ్రికల్చర్ వర్సిటీ ల్యాబ్‌లోకి ప్రవేశించిన చిరుత పిల్ల.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

