పేపర్ లీకేజీలకు బాధ్యులు ఎవరు.. పుణె నుంచి దేశవ్యాప్త నిరసన ప్రారంభించిన సీజేపీ
నీట్-యూజీ పేపర్ లీక్ సహా విద్యా వ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలకు బాధ్యత ఎవరు వహిస్తారన్నది తేల్చాలని సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు దీప్కే అన్నారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల
పుణె : నీట్-యూజీ పేపర్ లీక్ సహా విద్యా వ్యవస్థలో నెలకొన్న వైఫల్యాలకు బాధ్యత ఎవరు వహిస్తారన్నది తేల్చాలని సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు దీప్కే అన్నారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, విద్యా వ్యవస్థలో వైఫల్యాలను నిరసిస్తూ సీజేపీ దేశవ్యాప్త ఆందోళనను గురువారం పుణె నగరం నుంచి ప్రారంభించింది.
ఈ సందర్భంగా వేలాదిగా హాజరైన యువతను ఉద్దేశించి దీప్కే ప్రసంగించారు. భారతదేశ విద్యారంగాన్ని తీర్చిదిద్దటంలో పుణెకు ఉన్న చారిత్రక పాత్ర, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు జాతీయ స్థాయికి చేరుకోవటం వంటి కారణాల వల్ల ఈ నగరాన్ని ఎంచుకున్నట్టు దీప్కే చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

