Home
National
Deepender Singh Hooda Says Protocol Was Violated During The Swearing In Ceremony Of The Pm
Modi 3.0 | ప్రధాని ప్రమాణ స్వీకార వేడుకలో ప్రొటోకాల్ ఉల్లంఘన : దీపీందర్ సింగ్ హుడా
Modi 3.0 : నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆరోపించారు.
Modi 3.0 : నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆరోపించారు. సీడీఎస్, త్రివిధ దళాధిపతులను వెనుక వరుసలో కూర్చోబెట్టారని, వారి ముందు పారిశ్రామికవేత్తలు, నటులు ఆసీనులయ్యారని అన్నారు.
ఇది దురదృష్టకరమని, దీన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘనకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. దేశ సాయుధ దళాలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు.
ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జై జవాన్, జై కిసాన్ అని నినదించే దేశం మనదని, సంపన్నులకు జై కొట్టే దేశంగా మారేలా వ్యవహరించరాదని ఆయన పేర్కొన్నారు.
Read More :
Akshay Kumar | ఆగస్టు 15పైనే అక్షయ్ కుమార్ ఫోకస్.. పుష్ప ది రూల్ రిలీజ్ డైలమా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

